వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



13, మార్చి 2011, ఆదివారం

ఆర్.ఎస్ రెడ్డి గారి సంబందము లేని జవాబు కు నవ్వొస్తుంది:తెలంగాణా ఒక తాలిబాన్ రాజ్యంగా మారిపోదా

6 వ్యాఖ్యలు:


kirankumar.vakada చెప్పారు...

chala baga chepparu sir.

telengana vadulu antha siggutho taladinchukovalsina sangatana idi..



10 మార్చి 2011 6:55 సా

సత్యాన్వేషి చెప్పారు...

విడిపోతే మీరనేట్టు కొంపలేమీ మునగవు, కానీ బలవంతంగా ఉద్యమాన్ని అణచివెయ్యడానికి, సమస్యను దాటేయడానికి ప్రయత్నిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. 69లో అణచివేత ఫలితంగానే తెలంగాణాలో నక్సల్ ఉద్యమం మొదలయింది.



10 మార్చి 2011 8:39 సా

అజ్ఞాత చెప్పారు...

తాగి పడుకోవడంతప్ప వొళ్ళు వంచి పనిచేయడానికి చేతకాదుగానీ వెధవలకి తెలంగాణా కావాలట.



10 మార్చి 2011 10:56 సా

ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) చెప్పారు...

@విడిపోతే తెలంగాణా ఒక తాలిబాన్ రాజ్యంగా మారిపోదా?

అత్త కొట్టినందుకు కాదుగానీ తోటికోడలు నవ్వినందుకు ఏడ్చినట్లుంది మీ పోలిక. ఒకవేళ అదే నిజమవుతుందనుకున్నా మీకెందుకు అంత బాధ-విడాకులయ్యాక అది నీ పెళ్ళామే కానప్పుడు ఎవడితోపోతే నీకెందుకు? అని ఎవడైనా అడిగితే ఏం చెబుతారు??



10 మార్చి 2011 11:04 సా

పద్యాల విక్రమ్ కుమార్ చెప్పారు...

నమస్కారము



హుస్సేన్ సాగర్ వద్ద తెలుగు తేజోమూర్తులను అవమాని౦చేలా ప్రేరేపి౦చిన (ఉన్మాదులనిక /) వారినిక ఉపేక్షి౦చరాదు; అనవసర౦గా పె౦చుకున్న కక్షతో తమ ఉనికికి స్వేచ్ఛకు కారణమైన తెలుగు వెలుగుజ్యోతులను అవమాని౦చదలచడమ౦టే తమను తాము అవమాని౦చుకోవడమే. ఈమాత్రము తెలివిడిలేక దుస్సాహసాలు చేస్తున్న వేర్పాటువాదులచేతికి రాష్ట్రాన్ని ఎ౦దుకివ్వరాదో హుస్సేన్ సాగర్ ఘటన మరోసారి స్పష్ట౦ చేసి౦ది. అలా చేయబూనడ౦ పిచ్చివాడికి రాయి అ౦దివ్వడమే. మూర్ఖత్వ౦తో చెలరేగే ముష్కర మూకల రాక్షసత్వ౦ వల్ల ఇప్పటికే మనజాతి తలది౦చుకోవాల్సిన పరిస్థితి. శిఖరసమానులైన తెలుగు వెలుగుమూర్తులను అవమాని౦చడ౦ జాతీయ గీతాన్ని, పతాకాన్ని అవమాని౦చడమ౦తటి పాతక౦ కన్నా తక్కువే౦కాదు. దేశాభిమానము లవలేశమైనాలేని చీడపురుగులనిక చిదిమివేయాలి. ప్రజలను ఇబ్బ౦దికి గురిచేస్తూ వెఱ్ఱి వేషాలేస్తున్న వేర్పాటువాదులకు జీతాలివ్వరాదు. ఓయూ ఐకాసలో విద్యార్థులే లేరు. సమైక్యతతోటే సమగ్రాభివృద్ధి అని నిరూపి౦చిన ఆర్యజాతీయులారా.... ఎన్నాళ్ళీ మౌన౦? మ౦చివాడి మౌన౦ చాలా ప్రమాదకర౦ అని జె పి అ౦టు౦టారే....అది నిజమని పదేపదే నిరూపితమౌతున్నది. లేవ౦డి. సమున్నతమైన భారతీయతను కాపాడుకు౦దాము. అ౦దరినీ సమాయత్తపరచ౦డి. చరిత్రహీనులుగా మిగులవద్దు.



పత్రికలవారికి / ప్రసారసాధనాల వారికి విన్నపము - అయ్యలారా! ఇప్పటివరకూ తమరు చేసిన ఘనకార్యాలు చాలు. దయచేసి జాతీయసమైక్యతను చాటే వార్తలు, ప్రజల మధ్య సుహృద్భావాన్ని పె౦పొ౦ది౦చే అ౦శాలు మాత్రమే ప్రచురి౦చగలరు / ప్రసార౦ చేయగలరు.



--



11 మార్చి 2011 5:16 సా

రాజేంద్ర ప్రసాద్ చెప్పారు...

సత్యాన్వేషి గారు  నక్సల్ ఉద్యమం పుట్టింది తెలంగాణా కోసమని మాకు ఇంతవరకు తెలియదు.ఏసినిమా లో కూడా తెలంగాణా కోసం నక్సలైట్ గా మారినట్లు చూపలేదు.ఎంతైనా మీరు సత్యాన్వేషి కదా అందుకే ఈ సత్యాన్ని గ్రహించి ఉంటారు. మరి అలాంటి మీరు మహనీయుల విగ్రహాలను విద్వంసం చేసినప్పుడు మీ లోని సత్యాన్వేషి ఎక్కడికి వెళ్ళాడో?

ఆర్.ఎస్ రెడ్డి గారి సంబందము లేని జవాబు కు నవ్వొస్తుంది .

ఇది మొగుడు పెళ్ళాల సంబందము కాదు .అన్నదమ్ముల సంబందము మాత్రమే.తెలంగాణా ను ఏ చైనా నుండో,శ్రీలంక నుండో తీసుకొని రాలేదు పెల్లము కావడానికి.మనము అందరమూ భారత మాత యింటిలో ఉన్నామన్న సంగతి మరచి పోకూడదు.ఇంటిలో వాటా అడగడము తప్పులేదు కానీ దానిని సాకుగా చూపి విద్వంసం చేయడం తప్పు.



12 మార్చి 2011 11:55 సా

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఓహో పెళ్ళాం కావాలంటే మీరైతే చైనా వెళతారా?
ఓహో పెళ్ళాం కావాలంటే మీరైతే చైనా వెళతారా?
నేనా పోలిక వ్రాసింది విడిపోయాక కూడా మేమేమైపోతామో అని మీరంత బాధపడిపోనవసరం లేదనే అర్ధంలోనే. దీంట్లో మీకర్ధంకాని పర్ధం ఏమిటో?
@"తాగి పడుకోవడంతప్ప వొళ్ళు వంచి పనిచేయడానికి చేతకాదుగానీ వెధవలకి తెలంగాణా కావాలట" అని వ్రాసిన అజ్ఞాత గారూ,
మరి పేరూ ఊరూ లేకుండా వ్యాఖ్యలు వ్రాసే మీకు సమైక్యాంధ్ర కావాలనే హక్కుమాత్రం ఉందా?
మీరంతా ఘోషించే ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధమైనదేదైనా కావాలని ఆశించే హక్కు అందరికీ ఉంటుంది. ఏ న్యాయం/ చట్టం ప్రకారం అది ఇవ్వడానికి అర్హమైనదో కాదో తేల్చాల్సింది పాలకులే, మీరూ నేనూ కాదు.

అజ్ఞాత చెప్పారు...

vanka doraka namma donka pattuku yedchindani..telangana udyamaniki naxalisaniki pettaru chudi lanke ...super reddy gaaru...sare ade nijamaite...repu telangana vaste rajyameledi valle kada...ante ulukenduku...siggu lajja marichina manushulaki basha samskruti ante yem ardam autundi...mee pichi gola lo mee verri prapancham lo batikeyyandi...ee pichana.....laki dorakkunda agnata comment...vellatao matladatam cheviti vaadimundu sakham voodatame...

అజ్ఞాత చెప్పారు...

>>>ఒకవేళ అదే నిజమవుతుందనుకున్నా మీకెందుకు అంత బాధ>>>

వీడుకూడా ఒక రాష్ట్రప్రభుత్వ గెజెటెడ్ అఫీసరు. ఇంటెగ్రిటీలేని ఇలాంటి ఎదవలు సివిల్స్ రాసి దేశాన్ని ఉద్ధరిస్తాడట Disgusting fellows not fit to be a peon in State Govt.

Unknown చెప్పారు...

@satyaanveshi: mee anveshana inkaa poorthi kaanattundi, conclusions lo konni mistakes unnaayi, naxalite udyamam srikakulam daggara naxalbari graamam lo start ayyindi, eee clue tho rechipoyi matter mottam kanukku randi, konchem Acharya kodanda ram garu cheppindi konchem pakkana petti, nijamedo grahincha praarthana

Sitaram చెప్పారు...

తాగి పడుకోవడం...వంటి మాటలు దయచేసి వాడకండి. మీ వాదన వినిపించడం గానీ...ఇలాంటి blanket statements తో లాభం ఉండదు.
రాము
apmediakaburlu.blogspot.com

సత్యాన్వేషి చెప్పారు...

@cls and rajendra prasad

Naxalbari is West bengal, not near sreekakulam, you don't know that too and came here to teach us? Naxal movement in Telangaana increased after 69 and one theory is that it is due to the frustration caused after the oppression, any way it does not matter for you. You don't need to weep for our state, take care of yours.

అజ్ఞాత చెప్పారు...

OhO! We don't know, You have discovered a great thing in your research!!

State for Telabans?!! hee hee hee there should be some sense for such day dreaming even, Buffoons.

అజ్ఞాత చెప్పారు...

vadevadoa anonymous gadu vraasindi post chesaav. nenu vraasindi cheyyaledu. what a justice Mr. Rajedra Prasad??

కామెంట్‌ను పోస్ట్ చేయండి