వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



10, మార్చి 2011, గురువారం

విడిపోతే తెలంగాణా ఒక తాలిబాన్ రాజ్యంగా మారిపోదా?





కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి తాళ్ళపాక అన్నమాచార్యుని కీర్తనల తో నిద్ర లేస్తాడు. అలాంటి అన్నమయ్య కే దిక్కు లేకుండా ఉంది ఆంధ్రప్రదేశ్ లో . ప్రపంచ వ్యాప్తంగా తన కీర్తన లతో తెలుగు వారి కీర్తిని చాటి చెప్పిన మహనీయుడి విగ్రహాన్ని , మహాభారతాన్ని తెలుగు లో అందించిన మహనీయుల లో ఒక్కడైన ఎర్ర ప్రగడ విగ్రహాన్ని ద్వంసం చేయడం ఎంతవరకు సమంజసము .వారు తెలంగాణకు వ్యతిరేకులు కాదే.ప్రాంతీయ వాదం పరిధులు
 దాటుతుంది.బీహార్ ను విడదీసినప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ ఎంతగా వ్యతిరేకిన్చాడో అందరికి తెలుసు.కాని BJP  రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదా? సమైఖ్యంగా ఉన్నపుడే ఇలా జరిగిందంటే విడిపోతే తెలంగాణా ఒక తాలిబాన్ రాజ్యంగా మారిపోదా? 
        

సమూహము: Telugu Blogs 

13 కామెంట్‌లు:

కిరణ్ కుమార్.వాకాడ చెప్పారు...

chala baga chepparu sir.
telengana vadulu antha siggutho taladinchukovalsina sangatana idi..

సత్యాన్వేషి చెప్పారు...

విడిపోతే మీరనేట్టు కొంపలేమీ మునగవు, కానీ బలవంతంగా ఉద్యమాన్ని అణచివెయ్యడానికి, సమస్యను దాటేయడానికి ప్రయత్నిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. 69లో అణచివేత ఫలితంగానే తెలంగాణాలో నక్సల్ ఉద్యమం మొదలయింది.

అజ్ఞాత చెప్పారు...

తాగి పడుకోవడంతప్ప వొళ్ళు వంచి పనిచేయడానికి చేతకాదుగానీ వెధవలకి తెలంగాణా కావాలట.

అజ్ఞాత చెప్పారు...

@విడిపోతే తెలంగాణా ఒక తాలిబాన్ రాజ్యంగా మారిపోదా?
అత్త కొట్టినందుకు కాదుగానీ తోటికోడలు నవ్వినందుకు ఏడ్చినట్లుంది మీ పోలిక. ఒకవేళ అదే నిజమవుతుందనుకున్నా మీకెందుకు అంత బాధ-విడాకులయ్యాక అది నీ పెళ్ళామే కానప్పుడు ఎవడితోపోతే నీకెందుకు? అని ఎవడైనా అడిగితే ఏం చెబుతారు??

పద్యాల విక్రమ్ కుమార్ P Vikram Kumaar చెప్పారు...

నమస్కారము

హుస్సేన్ సాగర్ వద్ద తెలుగు తేజోమూర్తులను అవమాని౦చేలా ప్రేరేపి౦చిన (ఉన్మాదులనిక /) వారినిక ఉపేక్షి౦చరాదు; అనవసర౦గా పె౦చుకున్న కక్షతో తమ ఉనికికి స్వేచ్ఛకు కారణమైన తెలుగు వెలుగుజ్యోతులను అవమాని౦చదలచడమ౦టే తమను తాము అవమాని౦చుకోవడమే. ఈమాత్రము తెలివిడిలేక దుస్సాహసాలు చేస్తున్న వేర్పాటువాదులచేతికి రాష్ట్రాన్ని ఎ౦దుకివ్వరాదో హుస్సేన్ సాగర్ ఘటన మరోసారి స్పష్ట౦ చేసి౦ది. అలా చేయబూనడ౦ పిచ్చివాడికి రాయి అ౦దివ్వడమే. మూర్ఖత్వ౦తో చెలరేగే ముష్కర మూకల రాక్షసత్వ౦ వల్ల ఇప్పటికే మనజాతి తలది౦చుకోవాల్సిన పరిస్థితి. శిఖరసమానులైన తెలుగు వెలుగుమూర్తులను అవమాని౦చడ౦ జాతీయ గీతాన్ని, పతాకాన్ని అవమాని౦చడమ౦తటి పాతక౦ కన్నా తక్కువే౦కాదు. దేశాభిమానము లవలేశమైనాలేని చీడపురుగులనిక చిదిమివేయాలి. ప్రజలను ఇబ్బ౦దికి గురిచేస్తూ వెఱ్ఱి వేషాలేస్తున్న వేర్పాటువాదులకు జీతాలివ్వరాదు. ఓయూ ఐకాసలో విద్యార్థులే లేరు. సమైక్యతతోటే సమగ్రాభివృద్ధి అని నిరూపి౦చిన ఆర్యజాతీయులారా.... ఎన్నాళ్ళీ మౌన౦? మ౦చివాడి మౌన౦ చాలా ప్రమాదకర౦ అని జె పి అ౦టు౦టారే....అది నిజమని పదేపదే నిరూపితమౌతున్నది. లేవ౦డి. సమున్నతమైన భారతీయతను కాపాడుకు౦దాము. అ౦దరినీ సమాయత్తపరచ౦డి. చరిత్రహీనులుగా మిగులవద్దు.

పత్రికలవారికి / ప్రసారసాధనాల వారికి విన్నపము - అయ్యలారా! ఇప్పటివరకూ తమరు చేసిన ఘనకార్యాలు చాలు. దయచేసి జాతీయసమైక్యతను చాటే వార్తలు, ప్రజల మధ్య సుహృద్భావాన్ని పె౦పొ౦ది౦చే అ౦శాలు మాత్రమే ప్రచురి౦చగలరు / ప్రసార౦ చేయగలరు.

--

రచన చెప్పారు...

సత్యాన్వేషి గారికి నక్సల్ ఉద్యమం పుట్టింది తెలంగాణా కోసమని మాకు ఇంతవరకు తెలియదు.ఏసినిమా లో కూడా తెలంగాణా కోసం నక్సలైట్ గా మారినట్లు చూపలేదు.ఎంతైనా మీరు సత్యాన్వేషి కదా అందుకే ఈ సత్యాన్ని గ్రహించి ఉంటారు. మరి అలాంటి మీరు మహనీయుల విగ్రహాలను విద్వంసం చేసినప్పుడు మీ లోని సత్యాన్వేషి ఎక్కడికి వెళ్ళాడో?
ఆర్.ఎస్ రెడ్డి గారి సంబందము లేని జవాబు కు నవ్వొస్తుంది .
ఇది మొగుడు పెళ్ళాల సంబందము కాదు .అన్నదమ్ముల సంబందము మాత్రమే.తెలంగాణా ను ఏ చైనా నుండో,శ్రీలంక నుండో తీసుకొని రాలేదు పెల్లము కావడానికి.మనము అందరమూ భారత మాత యింటిలో ఉన్నామన్న సంగతి మరచి పోకూడదు.ఇంటిలో వాటా అడగడము తప్పులేదు కానీ దానిని సాకుగా చూపి విద్వంసం చేయడం తప్పు.

అజ్ఞాత చెప్పారు...

>>>ఒకవేళ అదే నిజమవుతుందనుకున్నా మీకెందుకు అంత బాధ>>>>

మాకే కాదు, దేశంలో ఎవరైనా అందుకు వ్యతిరేకిస్తారు. పెళ్ళాం ఎవడితో లేచిపోయినా నీలాంటి దగుల్భాజీలకు ఏమీ అనిపించదు. అది నీ పర్సనల్, ఇది దేశం అనే ఇంగితజ్ఞానం లేని ఎధవ్వి నీవూ మాట్లాడె వాడివేనా? ఢిల్లీ అమ్మ కాళ్ళమీద ఎందుకు పడుతున్నారు? ఆమెకు నీ తొక్క తెలంగాన వస్తే ఎంత రాకుంటే ఎంత?

అజ్ఞాత చెప్పారు...

సత్యాన్వేషి గారు తెలంగాణా వాదులు చెప్పే అసత్యాల్లో సత్యాన్ని అన్వేషిస్తూ, సమైక్యవాదులు చెప్పే సత్యాల్లో అసత్యాన్నీ అన్వేషిస్తూ ఉంటారు. అందువల్ల విగ్రహాల కూల్చివేత సమయంలో వారు సమైక్యవాదుల ఆవేదన లో అసత్యాన్ని వెదుకుతూ బిజీగా ఉండుంటారు

అజ్ఞాత చెప్పారు...

>>సత్యాన్వేషి గారు తెలంగాణా వాదులు చెప్పే అసత్యాల్లో సత్యాన్ని అన్వేషిస్తూ, సమైక్యవాదులు చెప్పే సత్యాల్లో అసత్యాన్నీ అన్వేషిస్తూ ఉంటారు.<<

కిరణ్ కుమార్ గారు భలే చెప్పారు :))

ఈ సత్యాన్వేషి లేదా రంద్రాన్వేషి గురించి మంచి సెటైర్ ఇక్కడ చూడండి :))

http://saapaatusamagatulu.blogspot.com/2011/03/no420.html#1

సత్యాన్వేషి చెప్పారు...

@ Anon above

Thanks for giving free publicity for my blog. Keep doing that.

It is as important to get good publicity from wise as bad publicity from fools, both would gave same result.

అజ్ఞాత చెప్పారు...

పురానపూల్-గౌలిగూడ మధ్య మూసీలో చేపలు కూడా పడుతుంటారు.
ఇక హుసేన్ సాగర్ కంపు నీళ్ళైతే తెలంగాణ తల్లి కన్నీళ్ళు, కనీసం కన్నీళ్ళలో కూడా స్వచ్చత లేదు.

అజ్ఞాత చెప్పారు...

/అత్త కొట్టినందుకు కాదుగానీ తోటికోడలు నవ్వినందుకు ఏడ్చినట్లుంది మీ పోలిక/
మళ్ళీ మొదలెట్టారా మీ ఎదవ సామెతలు? వేస్కో నా వాస్కోడిగామా :))

/విడాకులయ్యాక అది నీ పెళ్ళామే కానప్పుడు ఎవడితోపోతే నీకెందుకు? /
విడాకుల ముందు, పెళ్ళామేనంటారు :)) తొట్టి భావజాలంలా అనిపించినా, మాంచి వినోదం పంచుతున్నారు. రేపు చార్మినార్ మీద దాడి చేయండి, ఒవైసీ సమైఖ్యాంద్రకే ఓటు అని ఓపన్‌గా అసెంబ్లీలో చెప్పాడు, ఏదీ వాడి గడ్డంలో ఒక ఈక పీకండి, మీరు మీ తెలబాన్లు అంతా కలిసి పీకండి. తెలంగాణ ఇవ్వమని రెకమండ్ చేస్తాం:)

తస్లిమాను కొట్టినట్టు మిమ్మల్ని రేప్పొద్దున టాంక్బండ్ మీద వాడు పొర్లించి కొడుతుంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోలేక ఏడుస్తున్నప్పుడు, ..ఒక్కండును ఒక్కండును మీ మొర ఆలకించరూ

rithik చెప్పారు...

bloges....vedyardula...baveshtuku....meru...chesthuna...krushi...amogam....anarvachaniyam....kani...telamgana...lo....500...pyga....students...chani..poyaru....ma..dist...nundi...30...members...chani poyaru....vallu...me...bavi...baratha...vidyardu lu..kada...sir...leka...marchi...poyara...pranam..leni...vegrahala...gurinchi....entha...chebuthuna..meru...valla..gurini....kuda..telusukondi...sir...

కామెంట్‌ను పోస్ట్ చేయండి