వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



10, మార్చి 2011, గురువారం

అన్నమయ్య కు వెంకటేశ్వర స్వామే దిక్కు





కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి తాళ్ళపాక అన్నమాచార్యుని కీర్తనల తో నిద్ర లేస్తాడు. అలాంటి అన్నమయ్య కే దిక్కు లేకుండా ఉంది ఆంధ్రప్రదేశ్ లో . ప్రపంచ వ్యాప్తంగా తన కీర్తన లతో తెలుగు వారి కీర్తిని చాటి చెప్పిన మహనీయుడి విగ్రహాన్ని , మహాభారతాన్ని తెలుగు లో అందించిన మహనీయుల లో ఒక్కడైన ఎర్ర ప్రగడ విగ్రహాన్ని ద్వంసం చేయడం ఎంతవరకు సమంజసము .వారు తెలంగాణకు వ్యతిరేకులు కాదే.ప్రాంతీయ వాదం పరిధులు
 దాటుతుంది.బీహార్ ను విడదీసినప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ ఎంతగా వ్యతిరేకిన్చాడో అందరికి తెలుసు.కాని BJP  రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదా? సమైఖ్యంగా ఉన్నపుడే ఇలా జరిగిందంటే విడిపోతే తెలంగాణా ఒక తాలిబాన్ రాజ్యంగా మారిపోదా? 
        

సమూహము: Telugu Blogs 

1 కామెంట్‌లు:

SHANKAR.S చెప్పారు...

సంతోషించండి. అదృష్టం బావుండి వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదక్కడ. ఉంటే చిత్తూర్ జిల్లా వాడు అని ఆయన్నీ సాగర్ లో ముంచేసేవారు.
ఇంత మూర్ఖులు పొరుగువారిగా ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారా? అందుకే ప్రత్యేక తెలంగాణా వాదాన్ని వ్యతిరేకించేది

కామెంట్‌ను పోస్ట్ చేయండి