వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



24, ఏప్రిల్ 2011, ఆదివారం

బాబా నాటకము సమాప్తము

బాబా ఇక లేరు !! నాటకము సమాప్తము !!

4 కామెంట్‌లు:

Lakshmi Raghava చెప్పారు...

మనం చేసె సేవ నాటకానికి తెరలేచింది!! ప్రేమకు , సేవకు సమాప్తం లేదు కాక లేదు !!!

అజ్ఞాత చెప్పారు...

నువ్వు కుర్చీలు సర్ది , హాల్ ఊడ్చి ఇంటికెళ్ళిపో..!! ఈరోజుకి ఇంక నీకు సెలవ్.

అజ్ఞాత చెప్పారు...

మరో బాబా తో మరో కొత్త నాటకము త్వరలో ప్రారంభ మగును!

అజ్ఞాత చెప్పారు...

"నాటకము సమాప్తము"

What do you mean by that?

Explain your true feelings?

కామెంట్‌ను పోస్ట్ చేయండి