వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



12, నవంబర్ 2009, గురువారం

మీకు తెలుసా ?


సైన్సు
  • ధ్వని గాలిలో కంటే నీటిలో ౩ రెట్ల వేగముతో ప్రయాణిస్తుంది .
  • ఒక బల్బు రెండు గంటలు వినియోగించే విద్యుత్ తో ఒక ఉపగ్రహాన్ని నడపవచ్చును.
  • భూమి బరువు దాదాపుగా 6,588,000,000,000,000,000 టన్నులు.



టెక్నాలజీ
  • మనము ఒక రోజుకు 160 బిలియన్ e-మెయిల్స్ పంపుతున్నాము. కాని ఇందులో 97 % స్పాం మెయిల్స్ .
  • ఓకే రోజులో 3 మిలియన్ ల సెల్ ఫోన్స్ అమ్ముడవుతున్నాయి.
  • మొదటి సెల్ ఫోన్ వైరస్ Cabir A ,2004 లో ప్రవేశించింది.



జనరల్
  • మనము తాగే శీతల పానీయము Coca-Cola ఆకుపచ్చ రంగులో ఉండును.
  • ఒక అమెరికన్ తప్పకుండ రెండు క్రెడిట్ కార్డ్ లను కలిగి ఉంటాడు.
  • పురుషుని కంటే మహిళా రెండు సార్లు ఎక్కువగా కళ్ళను మూస్తుంది .
  • పందులు తల తో ఆకాశాన్ని చూడలేవు.



గణితము

  • 111,111,111 x 111,111,111 = 12,345,678,987,654,321




0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి