దేవుడు ఉన్నాడా అనే ఈ ప్రశ్న కొన్ని వందల సంవత్సరాలుగా వింటువున్నాము .
ఇంతకూ దేవుడు ఉన్నాడా ?
ఉంటే ఎలా ఉంటాడు ?
దేవుని కి స్వరూపము ఉందా ?
దేవుని వయస్సు ఎంత ?
దేవుడు ఎందుకు కనిపించడు ?
ఎవరికైనా కనిపించాడా?
దేవునికి మాటలు వచ్చా ?
వస్తే ఎందుకు మాట్లాడడు
అందరికీ ఒకే దేవుడా ?
వేరే వేరే దేవుళ్ళు ఉన్నారా ?
ఇలాంటి ,ఇంకా ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వస్తూవుంటాయి.
దేవుడు ఉన్నాడా ?
ఈ ప్రపంచములో దేవుడు ఉన్నారని కొందరు ,లేరని మరికొందరు ఇప్పటికి వాదిస్తువున్నారు.
ఐతే దేవుడు ఉన్నటా , లేన్నటా?
ప్రతిరోజూ మనం పీల్చుతున్నగాలి ఉన్నటా లేన్నటా ?
ఎందుకంటే గాలి మనకు ఇంతవరకు కనపడలేదు కాబట్టి గాలి లేదని అనుకుంటామా ?
గాలి ఉందనే నమ్ముతున్నాము .
చెంపపైన చేతితో కొడితే నొప్పి అంటున్నాము కాని ఆ నొప్పిని ఎవ్వరికీ చూపించలేముకదా.
చూపించలేదు కాబట్టి నొప్పే లేదని అంటామా ?
అలాగే ఆకలి ,ప్రేమ ,కోపము మొదలునవన్ని ఉన్నాయి అని అనుకుంటున్నామో అలాగే దేవుడు ఉన్నాడు .
ఒక పెన్ను ను కాని ఒక బంతిని కాని ఏవస్తువునైనా ఎవరూ తయారు చేయలేదు ఇది ఇలాగే వచ్చింది ఎందుకంటే నేను ఆ తయారుచేసిన వాడిని చూడలేదు కాబట్టి అని ఎవడైనా అంటే వీడికి పిచ్చిపట్టింది అని అంటాము.
అలాగే ఈ భూమిని ,మనుషులను ,జంతువులను ,పక్షులను,జలచరాలను,జీవులను,చంద్రున్ని,సూర్యున్ని ,విశ్వాన్ని
ఎవరు చేయలేదు అంటే వాడికి నిజంగా .................................
దీనిని బట్టి మనకు ఏదో అతీతమైన శక్తి ఉన్నదని అర్థమవుతుంది.

ఇంకా ఉంది .........
4 కామెంట్‌లు:
prema,navvu,badha etc manaku feelings dwara telustayi kada,
mari devudu unnadu/ledu ane feeling unda?
టెస్ట్ గారు ,
నవ్వు నంటే చూపించగలరు కాని ప్రేమను,బాధను చుపించలేరుగా!!
చూపించలేని వాటి గూర్చి ఏమంటారు.అవి ఉన్నటా,లేన్నటా?
దేవుడు ఉన్నాడు అనే దానికి కొన్ని సూచనలు ఉన్నాయండి .
వాటిని గురించి రాబోయే పోస్ట్ లో తప్పక వ్రాస్తాను .
******మీ స్పందనకు ధన్యవాదములు *********
నా ప్రతీ పోస్టులోనూ ఈ ప్రశ్నకు ఏదోఒక రూపంలో సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. అది అంత సులువైనది కాదు.
మంచి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనలు.
demudu unnadu anukunte endaro chinna pillakayalu, peddavalu inkaaaaaaaa chalamandi enno badalu paaadutunaaru elaaaaaaaa?
కామెంట్‌ను పోస్ట్ చేయండి