వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



14, డిసెంబర్ 2010, మంగళవారం

తెలుగు బ్లాగుల సమాహారం - సమూహం

సమూహం - తెలుగు బ్లాగుల సమాహారం. తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే ప్రయత్నం భాగుంది .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.పాఠకులు చేర్చిన బ్లాగులపై ఎటువంటి అభ్యంతరాలైన ఉన్నయెడల తెలియ చేసిన వాటిని బ్లాగ్ జాబితలోనుండి తొలగించే సదుపాయము కలదు. ఇంకా దీనిలో మీ బ్లాగుని ఇమేజ్ తో సహా చూడవచ్చును .ఒకసారి మీరు కూడా దర్శించండి .


సమూహము: Telugu Blogs

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

i like your blog sir

అజ్ఞాత చెప్పారు...

i like your bolg sir

కామెంట్‌ను పోస్ట్ చేయండి