బాబ్లి విషయములో మన రాజకీయ నాయకులకు కావలసింది రాజకీయము తప్ప ఇంకా ఏమి లేదు.
ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణం లో చూస్తారు తప్ప ,ప్రజలకు నష్టం కలిగిస్తుందన్న భాద కానీ ఏ ఒక్క పార్టికి లేదు.బాబ్లి విషయములో ఒక మాజీ ముఖ్యమంత్రికి జరిగిన దానికి ప్రతి ఒక్క తెలుగు వాడు తల వంచుకోవాలి .కాని మన రాజకీయ నాయకులను చూస్తుంటే తెలుగు గడ్డ పైన ఎందుకు పుట్టామా ? అన్న ప్రశ్న తలెత్తుతున్నది.
ఇంతకు మనము భారదేశములో ఉన్నామా లేక ఏ పాకిస్తాన్లో లేక ఇతరా దేశం లో ఉన్నామా ?
విదేశీయులకు కూడ కొన్ని హక్కు ఉన్నాయి ?కాని మన దేశములో మనకే హక్కులు లేకపోవడం విచారకరము.
ఈ పాపం లో అందరికి అంటే భారతీయు లందరికి భాగముంది .ముంబై లో విద్యార్థులపై ,యాచకులపై శివసేన కార్యకర్తలు దాడి చేస్తే మిగతా రాష్ట్రాల ప్రజలు ఎవరు పట్టించుకోలేదే.మనకెందుకు లే అది వేరే రాష్ట్ర సమస్య అని ఊరుకున్నారు తప్ప అన్నదే కనీసం మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు నోరు మేదిపింటే నేడు ఈ దుస్థితి తప్పేది .
అయినా తెలుగు వాడే మనరాష్ట్రం లో పరాయి వాడినప్పుడు పరాయి రాష్ట్రములో సొంతవాడు ఎలా అవుతాడు?
జగన్ తెలంగాణా లో పర్యటిస్తే ఎవరు సపోర్ట్ చేయలేదు అది రాజకీయ యాత్ర నో ,ఓదార్పు యత్రానో ఏదైనా కాని .
ఇప్పుడు చంద్రబాబు కు జరిగింది ,రేవు రోశయ్యకు ,ఎల్లుండి చిరంజీవికి ఆ తర్వాత .... జరగదనే గ్యారెంటి లేదు కదా.
ఇంత జరిగినా జగన్ , చంద్రశేఖర రావు ఖండించారా ?
తప్పును తప్పు ఒప్పును ఒప్పు అని చెప్పే గుండె ధైర్యం ఈ రాజకీయ నాయకులకు లేనంత వరకు మన బతుకులు ఇంతే !!
పై ఫోటో సాక్షి నుండి సంగ్రహించబడినది
3 కామెంట్లు:
బాబ్లి విషయములో మన రాజకీయ నాయకులకు కావలసింది రాజకీయము తప్ప ఇంకా ఏమి లేదు.
ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణం లో చూస్తారు తప్ప ,ప్రజలకు నష్టం కలిగిస్తుందన్న భాద కానీ ఏ ఒక్క పార్టికి లేదు........
అయినా తెలుగు వాడే మనరాష్ట్రం లో పరాయి వాడినప్పుడు పరాయి రాష్ట్రములో సొంతవాడు ఎలా అవుతాడు?.......
Yes it is true that the TDP wants only political mileage but not the common mans particularly Telanaga peoples interest.
Nobody talks about the injustice being done to Telangana people in regard to distribution of Krishna Goadavari water.
Ha ha ha.
- Yugandhar
తెలంగాణాలొ తిరగనివ్వం
తెలంగాణా మా అయ్యజాగీరు అన్నపుడేమయ్యిందిరా నీ గింజుకులాట.
rajakeeya naayakulanu baazaarlo nilabetti cheppulatho kotti samskariste gaani ee dhuravasta ponepodhu endhukante e dhonga gaadudhulu marketlo e vastuvu rate perigina pattichukoru ee roju petrol 65/- rupayalu aina evadu pattichukuntunnadu
కామెంట్‌ను పోస్ట్ చేయండి