వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



10, మార్చి 2010, బుధవారం

న్యాయవాదులకు రంగు పడింది !

" రంగులు మార్చిన చంద్రబాబు - రంగు పడుద్ది "
AVS రంగు పడుద్ది అనే డైలాగ్ అందరికి తెలిసినదే.సినిమాలో రంగు పడిందా లేదా అన్నది అప్రస్తుతము.
కాని న్యాయవాదులకు మాత్రం రంగు పడింది .తమకే రంగు పడుతుంది అని తెలిసి ఉంటే న్యాయవాదులు అలాంటి ప్లకార్డులు ప్రదర్శించే వారు కారేమో. అత్యంత గౌరవ ప్రదమైన న్యాయవాద వృత్తిలో ఉన్నవీరు అలా ప్రవర్తించడం సరియిన పద్ధతేనా? సమైఖ్య ,తెలంగాణా ఉద్యమాలలో పాల్గొనే వీరు మొదటగా తమ వృత్తి కి రాజీనామా చేసి పాల్గొంటే మంచిది.
అయినా కేసిర్ ,విజయశాంతి ఇంకా రాజీనామా ఇవ్వకున్నా నోరు మెదపని వీళ్లా ఉద్యమకారులు?

3 కామెంట్‌లు:

Suresh చెప్పారు...

లెస్స పలికితిరి మిత్రమా.

అజ్ఞాత చెప్పారు...

inkaa paDaalsindi

అజ్ఞాత చెప్పారు...

kalsi untae kaladhu sukam.
duramga untae premalu peruguthai.daggra ga untae chinna chinna vshyalu ni butha adamulo chusthamu.

కామెంట్‌ను పోస్ట్ చేయండి