
భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నాంది పలికిన ప్రముఖ నేతల్లో ఒకరు, సిపిఎం కురువృద్ధుడు జ్యోతిబసు ఆదివారం కన్ను మూసారు. పక్షం రోజులుగా న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న బసు ఆరోగ్యం గత కొద్ది రోజులుగా ఊపిరితత్తులు, గుండె, మూత్రపిండాలు లాంటి ముఖ్యమైన అవయవాలు పని చేయక పోవడంతో విషమించింది. ఈ నెల 1వ తేదీన కలకత్తా నగరంలోని ఎఎంఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయం 11 గంటల 47 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు.
23 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజనీత్యజ్ఞుడు జ్యోతిబసుకు ఇవే మా అసృతనివాలులు .
1 కామెంట్‌లు:
లాల్ సలాం ఎర్ర సూర్యుడు జ్యోతిబసు కి లాల్ సలాం లాల్ సలాం
కామెంట్‌ను పోస్ట్ చేయండి