వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



14, నవంబర్ 2009, శనివారం

వింత లోగోలు

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన IBM లోగో లో మొదటి అక్షరానికి గుర్తుగా కన్ను (I=Eye),రెండవ అక్షరానికి గుర్తుగా ఈగను ( B=Bee), లోగోలో డిజైన్ చేసారు వింతగా ఉంది కదా!


ఫై లోగోను చూడండి. SUN లోని లోగో లో SUN అనే అక్షరాలు ఎటువైపు నుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి.


పై లోగో లో ఒక సింబల్ దాగి ఉంది .అదేంటో తెలుసా ! బాణం గుర్తు .E మరియు X మద్యలో ఉంది చూడండి.


పై లోగో దీనిలో అన్ని లభిస్తాయి అనే అర్థము వచ్చే విదంగా ఉంది . A to Z.


పై లోగోలో రెండు సింబల్స్ ఉన్నాయి .ఒకటి వెంట్రుకలు ,రెండవది దువ్వెన .


పై లోగో లో దాగి ఉన్నా అక్షరారు ఏంటో వెతకండి . కంపెనీ నేమ్ వస్తుంది .దాగి ఉన్నా అక్షరాలు C,L,U,E.మరి కంపెనీ నేమ్ CLUENATIC.


పై లోగో EIGHT లో ప్రతి అక్షరములో 8 నెంబరు ఉంది కదా !


ఈ Apple Curry లోగో లో అక్షరాలతో ఆపిల్ ను తయారు చేసారు చూడండి.


1 కామెంట్‌లు:

sarath చెప్పారు...

nice post.

కామెంట్‌ను పోస్ట్ చేయండి