వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



11, నవంబర్ 2009, బుధవారం

చిత్ర దర్శిని


Kurnool flood Pictures




2 కామెంట్‌లు:

విజయ క్రాంతి చెప్పారు...

bavundandi ...kaastha meeru ee template maarchithe choodataniki inka bavuntundi ...

kaastha gajibiji gaa vundi ee template...

రచన చెప్పారు...

విజయ క్రాంతి గారు ,
మీ స్పందనకు ధన్యవాదములు.మీరు మంచి టెంప్లేట్ ను కలిగి ఉంటే,అది నాకు పంపగలిగితే ,ఆ టెంప్లేట్ నాకు నచ్చితే తప్పకుండా మార్చగలను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి