తెలుగు అగ్రిగేటర్లలో ప్రత్యేకతలను చాటుకున్న సమూహము ఈసారి రాష్ట్రం లో ఉన్న ఉద్యమాల వలన అనుకుంటాను సమూహము తన వెబ్ సైట్ లో సమైక్యఆంధ్ర , తెలంగాణా అని రెండు లింక్ లను ఉంచింది .

బ్లాగర్ ల మద్య అపోహలు , మనస్పర్ధలు రాకుండా ఉంటే మంచిదే. కాని అలాంటివి ఏర్పడితే వాటిని సమూహము నుండి తీసివేయడము మంచిదని నా అభిప్రాయము .చూదాం ముందు ముందు ఏమిజరుగుతుందో..
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి