వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



27, ఆగస్టు 2011, శనివారం

Irene తుఫాన్ లో అమెరికా - బయటకు ఎవరు వెల్లవద్దండి

As Irene hits N.C., governor pleads, 'Please stay inside'
తుఫాను ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.పరిస్థితి నిలకడగా ఉంది. మొదటి అడుగు తాజా సమాచారాన్ని మీకు ఎప్పటి కప్పుడు అందిస్తుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి