వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



23, ఆగస్టు 2011, మంగళవారం

సమూహము కొత్త లుక్ తో - మీరు గమనించారా?

సమూహము కొత్త లుక్ తో వచ్చింది మీరు గమనించారా? ఒకసారి దర్శించి చూడండి.నాకు మాత్రం కొత్త లుక్ భాగా నచ్చింది .మరి మీకు?



www.samoohamu.com/




3 కామెంట్‌లు:

Vinay Datta చెప్పారు...

I liked it, too.

madhuri.

ఉదయకిరణాలు చెప్పారు...

ఈ మధ్యన ఎమైనా ప్రోబ్లం వచ్చిందా?సమూహము సరిగా పనిచేయక ,ఎదైనా
సెర్వర్ ప్రొబ్లమా అనుకుంటున్నా -తీరా ఈరోజు చుసాక అంత కొత్త గా అనిపించి ,కొత్తగా కనిపించింది .నాకు మాత్రం ఇంతకు ముందు ఉండే లుక్క్ బాగాం
నచ్చింది ,కొత్తది కొంత అలవాటు అవాలిగా ,ఎదైనా కానీ ,సమూహము నిర్వాహకులకు నా హృదయ పూర్వక నమస్సుమంజలులు తెలియ చేసుకుంటూ ఉగాది శుభకాంక్షలతో

రచన చెప్పారు...

Udaya Kiranalu Gaaru

nenu kooda server problem ani anukuntunnanu.Samoohamu nirvahakulu nundi inthavaraku yetuvanti samaacharamuledu.

కామెంట్‌ను పోస్ట్ చేయండి