వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



14, ఫిబ్రవరి 2011, సోమవారం

మీ పోస్ట్ లకు మరిన్ని హిట్స్ కావాలంటే.............

మీ పోస్ట్ లకు మరిన్ని హిట్స్ కావాలంటే సమూహము లో చేరండి . సమూహము ఇప్పుడు అత్యంత వేగవంతముగా బ్లాగర్ యొక్క పోస్టులను చూపిస్తుంది.ఎంత వేగంగా ఉందో మీరే ఒకసారి పరీక్షించండి.మీరు మీ పోస్ట్ ను ప్రచురించిన తరువాత ఒకసారి సమూహము (http://www.samoohamu.com/ ) వెళ్లి చూడండి.సమూహములో మీ పోస్ట్ టైటిల్ కనిపిస్తుంది.

సమూహము: Telugu Blogs







1 కామెంట్‌లు:

రక్తచరిత్ర చెప్పారు...

హైదరాబాద్‌పై మెలిక పెట్టవచ్చు, అయినా తెలంగాణ ఖాయం: కెసిఆర్

అది సర్లే ...కాని ........ఆంధ్రోల్లు ...మల్ల గిట్ల సీమోల్లు .........అసలకి మాట గాని ముచ్చట గాని ఏమి ...లేనే లేదు ....లగడపాటి ....నిద్రబోయిండా బిడ్డ ......లేవ్వుండ్రి....గా దుబ్బా ముక్కు పని బట్టున్డ్రి.....ఆంధ్ర వాలే సీమ వాలే ఝాఘో .....కుచ్ కరో ...తెలంగాణా వాలే కర్ రహే హై....పోలిస్ వాలోంకో ...పూరా ...కాం కరనే కో మౌకా...దేదే....థాంక్స్ !

కెసిఆర్ :---అమ్మయ్య ....తెలంగాణా సాదిన్చ్చాం ......ఇంగ నడువుండ్రి ....కరీంనగర్ లో వొక ఇంటర్ నేషనల్ airport , వరంగల్ లో వొక ఇంటర్ national.... airport .....మల్లగిట్ల ...మహబూబ్నగర్ల వొక ఇంటర్ నేషనల్ airport .......గట్ల నే అభివృద్ధి చేసుకుంటూ పోదాం రండ్రి ........తెలంగాణా బర్రెలు అండ్ గొర్రెలు !

orey KCR.......హైదరాబాద్ ....మెలిక పెట్ట వచ్చు .....ఏంట్రా ! ఆల్రెడీ ....ముందు నుంచే మెలిక వుంది ......నీవేమన్న పెద్ద పోటు గాడివా....భే సాలె ...దుబ్బా ముక్కు నా కొడకా ! మాకు గిప్పుడు యాదికి....తెస్తున్నావ్ !జై....బోలో....పూ....లో....తెలంగాణా ...less ..హైదరాబాద్ .....అయినా హైదరాబాద్ లెస్ ..తెలంగాణా ....తలకాయ లేని మొండేమే.....మైండ్ ఇట్ ,,,,సాలోన్ !!!!!అవ్వ plus బువ్వ ....నాట్ granted !!!!!!!!!!
జై......బోలో.....ProT..పూ......లో.....తెలంగాణా !

కే సి ఆర్ :- హమ్మయ్య తెలంగాణా ఉద్యమ పోరాట యోదులార ...చివరికి మన సిద్ధిపేట రాజధాని గా తెలంగాణా సాదించు కున్నాము దీనికి సహకరించిన ప్రతి అమాయకునికి నా కృతఙ్ఞతలు

కేంద్రప్రభుత్వం:- రేపే (Feb-14)ప్రేమ తెలంగాణా ఇస్తున్నాము ఎల్లుండే హైదరాబాద్ తో కలిపి సీమంద్రాబాద్ ఇస్తున్నాము

కామెంట్‌ను పోస్ట్ చేయండి