వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



17, జనవరి 2011, సోమవారం

సిగ్గులేని ముఖ్యమంత్రి

RTC నష్టాలలో ఉన్నదంటూ ఉన్న ఆస్తులను అమ్మేస్తూ , RTC నామరూపాలు లేకుండా చేయాలనీ భావిస్తున్న ప్రభుత్వము , కోట్లకు పడగలెత్తిన మాజీ MLA లకు ఉచిత బస్సు పాస్ బిల్లుకి ముఖ్యమంత్రి  ఆమోదము తెలపడము సిగ్గుచేటు.RTC కూడ మేమేమి తక్కువ కాదు అన్నట్టు గతము లో MLA లకు సూట్కేసు లను బహుకరించడము దొంగలు దొంగలు కలసి ఊళ్ల ను  పంచుకోన్నట్టు  ఉంది .MLA లు ఒక్కసారి అయినా బస్సు ఎక్కరా ?



 
సమూహము: Telugu Blogs

1 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సొనియాకి డబ్బుల సూట్కేసు లను బహుకరించడము లొనే ముఖ్యమంత్రి కాలం గడసిపొతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి