వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



30, డిసెంబర్ 2010, గురువారం

ఇంటర్నెట్ లో శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్

సమూహము: Telugu Blogs

ఇంటర్నెట్ లో శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ ను జనవరి - 6 - 2011 ఉంచుతామని అందరు దానిని చదవచ్చు అని దుగ్గల్ మరియు శ్రీకృష్ణ తెలిపారు .

సమూహము: Telugu Blogs

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి