వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................
మీరు టపాలో ఇచ్చిన ‘పేర్లతో ఫొటోలు’ చాలా బావున్నాయి. కానీ ఇవి ఫొటోలు కాదు; రేఖా చిత్రాలు!వీటిని గీసిన చిత్రకారుడెవరో, ఏ పత్రిక/సైట్ వారు ఇచ్చారో కూడా చెపితే బావుంటుంది.
మరో విషయం- మీ బ్లాగు హెడర్ కింద ‘వందనములు..’ అంటూ రాసిన మ్యాటర్లో చాలా అక్షర దోషాలున్నాయి, వాటిని సరిచేయండి. ముఖ్యంగా ‘వెన్నెముక’కు బదులుగా ‘వెన్నుముక్క’, ‘అవినీతిమయమైన’కు బదులుగా ‘అవినీతి మాయమైన’ అనే అక్షరదోషాలు!
ముఖ్యంగా వేణు గారు మీరు గుర్తించినట్లుగా నేను గుర్తించలేదు .అక్షర దోషాలు సరిచేశాను.ఫోటోలో , రేఖా చిత్రాలో అని ఆలోచించలేదు .పొరపాటుకు అందరు మన్నించగలరు .google (Images)లో search చేస్తుంటే కనిపించాయి .
వెంటనే పోస్ట్ చేశాను .ఈసారి తప్పకుండా ప్రచురించగలను .
వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నుముక్క లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతి మాయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................
7 కామెంట్లు:
WOW...
Superb
bagundi
baagunnaayi
మీరు టపాలో ఇచ్చిన ‘పేర్లతో ఫొటోలు’ చాలా బావున్నాయి. కానీ ఇవి ఫొటోలు కాదు; రేఖా చిత్రాలు!వీటిని గీసిన చిత్రకారుడెవరో, ఏ పత్రిక/సైట్ వారు ఇచ్చారో కూడా చెపితే బావుంటుంది.
మరో విషయం- మీ బ్లాగు హెడర్ కింద ‘వందనములు..’ అంటూ రాసిన మ్యాటర్లో చాలా అక్షర దోషాలున్నాయి, వాటిని సరిచేయండి. ముఖ్యంగా ‘వెన్నెముక’కు బదులుగా ‘వెన్నుముక్క’, ‘అవినీతిమయమైన’కు బదులుగా ‘అవినీతి మాయమైన’ అనే అక్షరదోషాలు!
వ్యాఖ్యలు చేసిన ,
ధరణీరాయ్ చౌదరి గారికి , స్వప్న గారికి ,మంజు గారికి ,మాలా కుమార్ గారికి ,వేణు గారికి ధన్యవాదములు.
ముఖ్యంగా వేణు గారు మీరు గుర్తించినట్లుగా నేను గుర్తించలేదు .అక్షర దోషాలు సరిచేశాను.ఫోటోలో , రేఖా చిత్రాలో అని ఆలోచించలేదు .పొరపాటుకు అందరు మన్నించగలరు .google (Images)లో search చేస్తుంటే కనిపించాయి .
వెంటనే పోస్ట్ చేశాను .ఈసారి తప్పకుండా ప్రచురించగలను .
perlutho photolu chalaa bagunnayi
కామెంట్‌ను పోస్ట్ చేయండి