వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



28, మే 2010, శుక్రవారం

సిగ్గు లేని విద్యార్ధి J.A.C లు

సిగ్గు లేని విద్యార్ధి J.A.C లు .
అవును ఇదినిజం !
మానవత విలువలు , మానవత్వం , కుటుంబ భాద్యతలు లేని పరమ, నీచ , నిక్రుస్టులు,చండాలమైన వెదవలు ఈ JAC నాయకులు  మరియు సభ్యులు .
చదువు చేతకాక , అరకొర మార్కులతో ఏదో ఒక యూనివర్సిటీలలో PG లంటూ , Phd లంటూ , ప్రభుత్వానికి బరువై , ప్రజల సొమ్ము లతో ,సంవత్సరాల పాటు ఊర కుక్కలు గా , పందికొక్కులు గా ఉన్న ఈ విద్యార్ధి సంఘాల నాయకులకు సిగ్గు లేదు.
తల్లి తండ్రి కష్టపడి చదివిస్తుంటే , మదమెక్కిన ఈ విద్యార్థులు , చదువుకున్నామన్న  యింకిత జ్ఞానము  లేకుండా , తల్లి తండ్రుల గురించి ఆలోచించకుండా , కుటుంబాన్ని పంట్టిన్చికూకుండా , ఏ ఉద్యోగమూ వెలగ బెట్టకుండా ( ఈ మహా రాజుల వారికి ప్రభుత్వ ఉద్యోగావే కావలి !) , రోడ్లపైన జులాయిగా తిరిగే  ఈ వెదవలు JAC  నాయకులు .
బాగా చదివిన ఏ విద్యార్ధి అయినా JAC నాయకులుగా ఉన్నారా ?
ఉండరు ఎందుకంటే భాగా చదివే విద్యార్థులు జీవితము ఎలా స్థిరపడాలి, కుటుంబ భాద్యతలు ఎలా నిర్వర్తించాలి  అని ఆలోచిస్తాడు  , తన తెలివిని  దేశాభివృద్దికి వినియోగిస్తాడే తప్ప , ఇలా పనికి మాలిన ఉద్యమాలకు ( అది ఏ ఉద్యమమైన) ఉపయోగించడు.
రాజకీయ నాయకులు వల్ల స్వార్థ ప్రయోజనాలకు విద్యార్థులను వాడుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం !
చదువుకొని ఉండికూడా గోర్రేలలాగా ప్రవర్తించడం  సిగ్గు చేటు.

16 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అబ్బో స్వామి వివేవకానంద, మీ దివ్య వచనాలతొ మా కళ్ళు తెరిపించారు , దేశోద్దరణ కోసం ఇంతగా అలోచించే మీరు ఒక పని చెయ్యరాదే. ఎలుగెత్తి ఉస్మానియా క్యాంపస్ లొ ఇక్కడ ఎంత మీ ప్రాంత సంస్కార పదాలను ఉపయోగించి చెప్తున్నారో అంతె ఉద్రెకంతొ చెప్పండి.
మీ అమ్మ డాడి లకు తెలుస్తుంది మీ జ్ఞానోదయ విలువ

రచన చెప్పారు...

అజ్ఞాత గారు,

బుడమకాయల దొంగ ఎవరంటే భుజాలు తడుము కునట్టుంది.

అజ్ఞాత చెప్పారు...

తమ వారి కొర్కే ను విప్పి చెపుతున్నారు ఈ విద్యార్ధులు ..వారిని తప్పు పట్టకండి..తమ ఫ్యూచర్ బలి తీసుకుంటున్నారు చేజే తులా..నచ్చచెప్పండి..క్యాంపస్ కు వచ్చి చెప్పండి అనడం లో నే వారి పోరాట పటిమ తెలుస్తూంది..అజ్ఘత గారికి అభినదనలు..

Rambabu చెప్పారు...

హహహ ఏమయ్యా మొదటి అడుగు ... అలాంటి వాళ్ళు నాయకులుగా నిలదోక్కుగోగాలరా ...

Goutham చెప్పారు...

మీరు చెప్పింది అక్షరాల నిజం!! సందెట్లో సడేమియా అని, ఈ ఉద్యమాల పేరు చెప్పుకొని వారి రాజకీయ జీవితనికి పునాదులు వేసుకొంటున్నరని భావిస్తున్నారు. ఇప్పటి తరం నాయకులు ఇలా ఎదో ఒక ఉద్యమం పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళే, ఇదో పద్దతి, when they don't have any political background.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత,
నువ్వుకూడా విజయవాడ నడిబొడ్డులోకొచి అంధ్రొళ్ళు అందరు దొంగలు అను చూద్దాం. ఎవరికి ఏమి తెలుస్తుందో. ఉస్మానియా క్యాంపస్ లో వచ్చి అరవమంటున్నావు.. అసలు చెప్పిందే అదే కదా.. అక్కడ ఎలాంటి జనాలు తయారవుతున్నారో

అజ్ఞాత చెప్పారు...

ఉద్యోగమా....హ్హహ్హహ్హ మంచి జొకే వేశారండి. చదువు ఎక్కని వాడికి అలా 10 సంవత్సరాలు college లొ ప్రభుత్వం ఇచ్చే sp called scholar'shit' తింటూ పడుండాలంటె..ఉద్యమం కన్నా మంచి టైం పాస్ ఇంకేం ఉంటుంది. పాస్ అయితె పంపిచెస్తారు బయటకి. ఎప్పుడన్నా ఈ JAC నాయకులని చూసారా? తల మీద ఒక్క వెంట్రుక కూడ ఉండదు కనీసం ఒక్కొడికి కనీసం 30 40 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళు విద్యార్థులు...ఖర్మ!!!!!

ఈ వెధవలు చదివేది లేదు చచ్చేది లేదు...కష్ట పడకుండ పక్కోడిని 'side' చేసి ఉద్యొగం సంపాదించాలనుకోవడమే పెద్ద పనికి మాలిన తనం...అది Reservation అయినా, తెలంగాణ అయినా...చదవడానికి డబ్బు లేక పోవడం పేదరికం....చదివే దమ్ము లేక పొవడం దౌర్భాగ్యం.

అజ్ఞాత చెప్పారు...

Rajendra prasad garu

well said sir
Everybody knows the colours of these JAC leaders.
They are the son in laws of govt.
Univ. hostels are their ADDA for all illegal and comunal activities.
They join one course after another and would never leave the campus or the hostel.

అజ్ఞాత చెప్పారు...

Well said! They are loafers, traitors who are aspiring to become politicians of this democracy. They won't work in govt jobs even, they just use it for attractive slogans. What they want is free and illeagal money and power.

అజ్ఞాత చెప్పారు...

udyamaalaa bongaaa, ado career option anthey, kodandaram oka mafia leader veellandaru vaadi chemchaaalu. rojanthaa chadivinaa maarkulu raavatledu raa baaboo ani chastunte rojanthaa roadla meeda tirugutuuu veeellem podustaaru

Unknown చెప్పారు...

ఏమండీ... అందరూ బాగా చెబుతున్నారు, తిడుతున్నారు.. మరి వాళ్ళని మార్చేద్దాం వస్తారా....
నాకు తెలుసు... మనకెవరికీ అంత ధైర్యం లేదని... ఊకని దంచటంలో మనలో చాలా మంది బ్లాగర్లు నిష్ణాతులూ ఇంకా చెయ్యి తిరిగినవారూనూ..

రచన చెప్పారు...

kvsv గారు ,

ఎవరి కోరికలు విప్పి చెపుతున్నారు? ప్రజలవా ? రాజకీయనాయకులవా ?
విప్పి చెప్పడం వల్ల వీరికి కలిగే లాభమేమి ?

ఎవరు నచ్చ చెప్పాలి ?

తల్లి దండ్రులకు ఆ భాద్యత లేదా ? అయినా తల్లి తండ్రుల మాటలను ఎప్పుడు విన్నంగ ?

వీడు ఆత్మహత్య చేసుకున్న తరువాత ఏడ్చి , కుంగి కృశించడం తల్లి తండ్రుల భాద్యతా ?

ప్రోఫ్ఫెసర్లకు ఆ భాద్యత లేదా ?మరీ ముఖ్యంగా మీకు లేదంటావా, నాకు లేదంటావా .భాద్యత ఉంది కాభాట్టే నా వేదనను వేల్లబుచ్చాను .

ఇక పోరాట పటిమ గురించి మీరు మాట్లాడుతుంటే ......................

ఎవరి పైన పోరాడుతున్నారు , ఈ పోరాటము వల్ల ఎవరికి మేలు ?

రచన చెప్పారు...

చంద్ర మౌళి గారు ,
మీకు ధైర్యం లేదని , అందరికి ధైర్యం లేదని ఎందుకు అనుకుంటున్నారు .మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి , మనము కలసి వెళదాము. బ్లాగర్లు గురించి నీవు చెపుతుంటే నవ్వొస్తుంది . నీ బ్లాగ్ ను చూసినతర్వాత.

అజ్ఞాత చెప్పారు...

I agree with Rajendra Prasad. Malleda should have looked into his own blog , before commenting.

rithik చెప్పారు...

udyamala gurinchi a.c lo kurchoni ,laxalu sampadenche vareki em telusu ....sir .....eroju....prathi ...student....sewchga...chaduvuthunarante....enthomandi....vidyardi....nayakula....bixa....entho...mandi....vidyardula....kanite ....chukala....kalala...savdam.....laxalu....sampadesthu na parents....una valaku....akxarala koraku....vethike.....arthanadalu...emthelusu...sir.....bahusa...meku...teleyado...leka...telusukoledo....monna...swecha...pondena...desham...student....nayakula...valane....
melanti....vallu....gandhi....udyamalanu...kuda...vemrshincharu....me ...lanti...vallu...untune...untaru....

rithik చెప్పారు...

chaduvukunte....unna..mathe ....poenttu....rank....manchi...marks...lenidi....compus...lo...seat..ela..vasthundi...sir..

కామెంట్‌ను పోస్ట్ చేయండి