ఎందుకంటే ఆరోజు ఎంతో పవిత్రమైనది.
కాబట్టి ఆరోజు నరబలి కావాలి , ఎందుకంటే అల్లా శాంతించాలి కదా ?
విధి నిర్వహణలో ఉన్న రమేష్ ను నరబలి ఇవ్వడము తో ఈ శుక్రవారము అల్లా శాంతించి ఉండాలి .
ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టిన రమేష్ కు తను బలికాబోతున్న విషయము తెలియదు.
బలి ఇవ్వబోయే గొర్రెను సంతలో నుండి తీసుకొని వచ్చినట్లు చిత్తూరు నుండి తీసుకొని వచ్చారు.
బలికి ముఖ్య సూత్రదారులు ఎవ్వరు ?
- సోనియా గాంధీ
- చిదందరం
- రోశయ్య
- ఓ.వై.సి (MIM )
- మన మంత్రులు , ఎమెల్యేలు & ఎమ్మెల్సి లు
- ముక్యంగా హైదరాబాద్ పాత బస్తి వాసులు
మనకు ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు కావలి కానీ ఈమీ లాంటి వారు కాదు.
స్వర్ణ దేవాలయం లోనికి సైన్యాన్ని పంపి ఉగ్రవాదులని కాల్చి చంపించిన ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు కావలి మనకు.
హైదరాబాద్ లో ఉన్న (పాతబస్తీ ) ప్రాంతాన్ని జల్లాడ పట్టి గాలిస్తే ISI ఏజంట్ల నుండి మనకు ముప్పు ఉండదు.
చిదందరం :
నక్షలైట్లను ఏరివేయడానికి అడవుల్లను గాలించటానికి ఉన్న బలగాలను దింపిన చిదంబరానికి పాతబస్తీ లోని జనర్యం లోనికి ఒక్క పోలీసు ను పంపటానికి చేతకాదా?
రోశయ్య :
ఈయన గురించి తెలియని వారు ఉండరు .ఈ యనగురించి ఎంతతక్కు మాట్లాడి తే అంత మేలు . ఎందుకంటే ఈయన ప్రతి పనికి అధిష్టానం అనుమతి కావాలికదా ?
ఓ.వై.సి (MIM ):
ఈయన ఇండియాలో ఉన్న పాకిస్థానీ ISI ఏజంటు.మక్కా మసీదులో బాంబు పెట్టింది BJP వాళ్ళు అని చెపుతున్న నరరూప రాక్షసుడు.
మన మంత్రులు , ఎమెల్యేలు & ఎమ్మెల్సి లు :
వీళ్ళు ఒకరిపైన ఒకరు తిట్టుకోవడానికి ,బుదర చల్లు కోవడానికి తప్ప ఎందుకూ పనికిరాని వెదవలు.
ఎతవరకు ఎంతతిండము , ఎలా సంపదిద్దాము అనే ఆలోచనే తప్ప ప్రజలకోసం పని చేసే నాయకులూ తక్కువ.
ముక్యంగా హైదరాబాద్ పాత బస్తి వాసులు :
పాతబస్తీ అంటే భూలోక నరకం అని పేరు రావటానికి కారణం వీళ్ళు కాదా?ఇన్ని మరణ హోమాలు జరుగుతున్న దాని మూలాలు పతబస్తిలో ఉన్న నిమ్మకు నీరేతి నట్లు ఉంటున్న వీళ్ళు కారకులు కారా?
" నీ పేరు యేమని అడిగి మరి కాల్చి చంపారంటే వారికున్న మత మౌడ్యం ఎలాంటిదో అర్థముతున్నది "
"అతను పేరు రమేష్ అని కాక ఏ ముస్లిం పేరు చెప్పి ఉంటే నిజంగా బతికే వాడేమో"
వికారుద్దిన్ తండ్రి ఆంధ్రజ్యోతి తో మాట్లాడుతూ నాకొడుకు అల్లన్తివాడు కాదు మా అబ్బాయి అల్లాంటి పనులు చేయడు అంటుంటే దయ్యాలు ఖురాన్‌ను వయ్యేవేసినట్లు ఉంది .
"ఒక అమ్మకు అబ్బకు పుట్టినవాడు యెవ్వడు ఇలాంటి సంఘటనలను సమర్థించరు"
ఇంకొక ముఖ్య విషయము శ్రీరామ్ సేన వారు 60 లక్షలు యిస్తే మతగార్షణలు జరుపుతారట.
ఇదండీ మనకు పట్టిన ధవ్ర్భాగ్యము .
"ఏమతమైన, ఏ దేవుడైన ప్రకృతి లో ఉన్న జీవులన్ని మానవులతో సహా సంతోషంగా ఉండాలని చెపుతున్నాయి"
15 కామెంట్లు:
నరబలితో అల్లా శాంతించడు.ఇంకా పాపం చుట్టుకుంటుంది.క్షుద్రదేవతలు కూడా రాను రాను శాఖాహారం వైపే మళ్ళాయి.ఇలాంటి ముష్కరులు ఏ మతంలో ఉన్నా రాక్షసత్వం వదిలి మానవత్వాన్ని పెంచుకోవాలి.లేకపోతే కసబ్ కు పట్టిన గతే పడుతుంది.అమానుషుల్ని మతం రక్షించలేదు.
చ.. మీరసలు లౌకికవాదే కాదండి..
మంచు - పల్లకీ గారు ,
నిజమేనండి నాకు ఏవాదము తెలియదు. నాకు తెలిసింది మానవతవాదము తప్ప!
రహంతుల్లా నూర్ బాషా గారు ,
మీరు కరెక్ట్ గా చెప్పారండి . నేను మతాన్ని విమర్శించడం లేదు,మత మౌడ్యాన్ని తప్ప !
జీహాద్ అనే పవిత్ర యుద్ధం పేరుతో తోటి అమాయక సోదరులను చంపేవారు అల్లా శాంతిస్తాడని, అల్లా యొక్క పని మేము చేశామనే నమ్మకములో ఉన్న మూడ భక్తుల గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగినది .
ఫాంట్ కలర్స్ లో ఏవో తేడాలు ఉన్నట్టు ఉన్నాయి ... సరి చేసుకోండి :)
అల్లా నిజం గా వీళ్ళ చేసే మాదిరి శాతి ప్రహసనాలు కోరుకుంటాడా??
స్వర్ణ దేవాలయం లోకి పోలీసులను పంపి బ్లూ స్టార్ ఆపరేషన్ చేసి రూపు మాపిన ఇందిరా గాంధీ నే ఆ స్వర్ణ దేవాలయపు దెయ్యమైన బింధ్రన్ వాలె ను పెంచి పోషించిందనే విషయం మర్చి పోకండి. అతనికి ఆయుధాలు ఇచ్చింది ఆమె అది మర్చి పోతే ఎలా అండి.
చెప్పాలనుకున్నది సూటిగా చెప్పారు...
జిహాద్ అంటే ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం. తీవ్రవాదులు ఉగ్రవాదులు హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జిహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం చెడ్డదైపోయింది.
జిహాద్ లు రెండు రకాలు
1. జిహాద్-ఎ-కుబ్రా
మనలోని మంచి చెడుల మధ్య జరిగే అంతర్గతపోరాటం
2. జిహాద్-ఎ-సొగ్రా
మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం.
న్యాయాన్ని అమలు చేయడం. చెడును ఆపటం రెండూ జిహాదే. చెడును చేతితో ఆపగలిగితే ఆపు. చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు. నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని ప్రవక్త చెప్పారు. మంచిని ఆపుతూ దుష్టులు జిహాద్ అని అరవటం వల్ల ఈ పదం అభాసుపాలయ్యింది.
*అల్‌ఖైదాలో చేరటం ఇస్లాంకు విరుద్ధం.నిషిద్ధ 'తక్‌ఫిరిజమ్' సిద్ధాంతాన్ని అల్‌ఖైదా అనుసరిస్తోంది.అల్‌ఖైదాతో సంబంధం పెట్టుకోవటం ఇస్లాం బోధనల ప్రకారం నిషిద్ధం.---- సౌదీ మతాచార్యులు,రాజ దర్భారులో సలహాదారు షేక్ అబ్దుల్ మోహ్సెన్ అల్-ఒబీకాన్.(ఈనాడు 14.1.2010)
*ఇరుపక్షాల వాళ్ళూ తమది ధర్మయుద్ధం ( జిహాద్ ) అనే అనుకుంటారు.దేవతలు రాక్షసులు ధర్మం తమ పక్షానే ఉందని చెబుతూ యుద్ధం చేసుకున్నారు.అసలు నరహత్యలు హింసతో కూడిన యుద్ధం అనేదే అధర్మం.అహింస పరమ ధర్మం కాబట్టి అహింస తో కూడిన యుద్ధమే ధర్మయుద్ధం ( జిహాద్ ) అవుతుంది. ఉదాహరణకు గాంధీ గారు నడిపిన స్వాతంత్రోధ్యమం సత్యాగ్రహం నిరాహారదీక్షలు,బుద్ధుడు,ఏసు చేసిన అహింసాయుత పోరాటాలన్నీ ధర్మపోరాటాలు (జిహాద్ )లు.అంతే కానీ పవిత్ర యుద్ధం పేరుతో హింసకు పాల్పడి తోటి అమాయక సోదరులను చంపి అల్లా శాంతిస్తాడని,అది అల్లా యొక్క పని అని చెప్పటం మహా పాపం.
భావన గారు ,
ఒక ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ ,ఒక సర్దార్ వల్ల బాయి పటేల్ ఆపరేషన్ పోలో, ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాంటి బలమైన నాయకులూ లేక పోయిఉంటే , ఇంకొక గాంధీ అవసరమై ఉండేదేమో ! అది మర్చి పోతే ఎలా అండి.
రహంతుల్లా నూర్ బాషా గారు ,
జీహాద్ గురించి చక్కగా విశదీకరించారు.నేను చెప్పేది అదేనండి.ఖురాన్ లో చెప్పబడిన ,
మర్మముతో కూడిన మాటలను అడ్డు పెట్టుకొని సాగిస్తున్న ఈ మారణహోమం గురించే నేను మాట్లాడుతున్నాను.
గుడికి వెళ్ళినా ,మసీదు కెళ్ళిన ,చర్చి కెళ్ళిన ప్రతి వ్యక్తి తన తోటి సహోదరులకు మంచి చేసే వారిగా ఉండాలే తప్ప చెడు చేసే వారిగా ఉండకూడదు .
సూటిగా చెప్పండి.
పాత బస్తి లోని వారి అండదండలు లేకుండా ఇంత మారణ కాండ జరిగిందంటారా ?
మసీదు లలో బోదిస్తున్నది ఇదేనంటారా?
మదరసాలలో జీహాద్ గురించి చెప్పడంలేదా ?
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నాయకులు ,పార్టీలు ప్రజలతో ఆడుకోవడం లేదా ?
సమస్యలు ప్రతిచోట ఉంటాయి ,ప్రతి వ్యవస్థలో ఉంటాయి ,అంత మాత్రాన జీహాద్ ఉద్యమాలతో మారణహోమం సృష్టించటం ఎంతవరకు సమంజసము అంటారు?
ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం
ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.
* ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
* ఇలాంటి మంచిని కోరే ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.
* హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి. ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.---ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).
*ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)
*బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష
ఉగ్రవాదులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.
*ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా
తురక టోపీలు,భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలు,సుల్తానుల అకృత్యాలు,లాంటి పదజాలాన్ని ఇంకా ఇంకా ఎంతకాలం ప్రయోగిస్తారు?ఇక్కడున్నకోట్లాది భారతీయ ముస్లిములపై సోదరభావం చూపించటానికి బదులు పాత వెధవలందరిని నిరంతరం గుర్తుచేస్తూ ఈ నాటి ముస్లిముల్ని అనుమానంగా చూస్తూ ఉండటం ధారుణం.ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారతీయముస్లిముల్లోకి కూడా కులం పాకింది.పుట్టుకతో అందరూ శూద్రులే అనుకున్నా అసలీ పుణ్యభూమిలో పుట్టుకే ఎన్నోజన్మల పుణ్యఫలం కదా సాయిబుకైనా?
అన్ని మతాలలో యుద్ధాలున్నాయి.నరహంతకులే శవం మీద మరమరాలు ఏరుకుతింటారు.హింసకులకు మతం ఒక సాకు మాత్రమే.మానవత్వమే అన్నిటికన్నా మంచి జీవన మార్గం.లేఖనాలలో హింసను వ్యతిరేకించే వాక్యాలను మాత్రమే గుర్తుచేసుకుందాం.కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుంది అని ఎంతకాలం కడుపులోనే అశుద్ధాన్ని మోయటం?ఇలాంటి కిరాతకులను ఎవరూ సమర్దించరు.ఉగ్ర వాదము , పరమత అసహనం మీద ఎంత చర్చ జరిగితే అంతమేలు.
వెధవలు అన్ని మతాలలో ఉన్నారు.మతాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్లను హిసించమనీ, ఒకటికి వంద పెళ్ళిళ్లు చేసుకోమనీ , ఉగ్రవాదానికి ఊతం ఇవ్వమనీ,ఇతరమతాల గుళ్లు గోపురాలు, అందులోని విగ్రహాలు పగలగొట్టమని ఇస్లాం బోధించిందా?సతీ సహగమనం లాంటి అనేక దురాచారాలను హిందూ మతం సరిదిద్దుకుంది.అలాగే ఇస్లాంమతంలో కూడా నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి.మంచికోసం మనుషులు కదులుతారు కానీ ఎవడో చేసిన పాడుపనుల మచ్చలను ఈనాటి అమాయకులు మోయరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.
ఉగ్రవాదికి మతం ఏంటండీ?వాడు మతాన్ని అడ్డం పెట్టుకున్న హంతకుడు.హంతకుడు పాతబస్తీలోని మదరసాలో ఉన్నా,తిరుపతి పాపనాశనంలో ఉన్నా పట్టుకొని ఈ డేశ చట్టాల ప్రకారం శిక్షించాల్సిందే.
""ఉగ్ర వాదము , పరమత అసహనం మీద ఎంత చర్చ జరిగితే అంతమేలు""
well said
రహంతుల్లా నూర్ బాషా గారు ,
మీరు చాలా మేదావి.ఆ విషయము మీ వెబ్ సైట్ చూసినప్పుడే అర్థ మైనది .మీలాంటి మేదావి కూడా సూటిగా సమాదానం చెప్పనందుకు ఆశ్చర్యం కలుగుతుంది .
"తప్పు ఎవరు చేసిన , ఎమూలల్లో ఉన్న తప్పును తప్పుగా ఖండించడము నేర్చుకోవాలి "
"తురక టోపీలు,భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలు,సుల్తానుల అకృత్యాలు,లాంటి పదజాలాన్ని ఇంకా ఇంకా ఎంతకాలం ప్రయోగిస్తారు?ఇక్కడున్నకోట్లాది భారతీయ ముస్లిములపై సోదరభావం చూపించటానికి బదులు పాత వెధవలందరిని నిరంతరం గుర్తుచేస్తూ ఈ నాటి ముస్లిముల్ని అనుమానంగా చూస్తూ ఉండటం ధారుణం."
పై వ్యాకలతో నేను విభేదిస్తున్నాను. మీరన్నట్లు ఎవరో అన్న మాటలను అందరికి ఆపాదించడం సమంజసముకాదు.ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ఉగ్రవాదాన్ని ఇరువైపుల వారు ఖండించాలి.అంటే కాని ఏ ఒక్కరిని దోషులుగా చూపాలని కాదు.
ప్రసాద్ గారూ
అవును.ఎవరో అన్న మాటలను అందరికి ఆపాదించకూడదు.తప్పు ఎవరు చేసినా తప్పును తప్పుగా ఖండించాలి.మనకు కావలసింది శాంతి.నేరస్థుడు మతంతో నిమిత్తంలేకుండా శిక్షించబడాలి.పాత నేరస్థుల పాపాలచిట్టాకు ఈనాటి అమాయక వారసులు జవాబివ్వలేరు.అప్పటికి వీళ్ళెవరూ పుట్టలేదు.వాళ్ళు చేసిన అకృత్యాలకు వీళ్ళ పర్మిషన్ లేదు.వీళ్ళు ఏ విధంగానూ బాధ్యులు కాదు.శాంతియుత ప్రజా జీవనానికి భంగంకలిగించే ప్రతి తీవ్రవాదీ ప్రజాకంటకుడే.అహింసామార్గం అత్యున్నతమైనది.మనందరం కలిసి సోదరభావాన్ని,శాంతిసామరస్యాలను ప్రభోదిద్దాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి