వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



27, మార్చి 2010, శనివారం

మీ లైట్స్ ఆపివేయండి


నేడు ప్రపంచమంతా ఎర్త్ అవర్ సందర్భంగా విద్యుత్ ఆపివేస్తారు .ఇన్ని రోజులు మనల్ని భరించిన పుడమి తల్లికి ఈ రోజు ఒక్క గంట విశ్రాంతిని ఇద్దాం .దయచేసి ప్రతి ఒక్కరు ఈ రోజు రాత్రి 8.30 నుండి 9.30 గంటల మద్య మీ లైట్స్ మరియు ఇతర ముఖ్యం కాని విద్యుత్ పరికరాలను ఆపివేయగలరు. 


'Earth Hour'- Saturday, March 27, 2010 8.30 PM - 9.30 PM

 To know more and to pledge your support, log on to http://www.rrfoundationindia.org/

5 కామెంట్‌లు:

Vasu చెప్పారు...

chaaa.. Just missed.

అజ్ఞాత చెప్పారు...

if you have no power-cut.

అని చేర్చండి. :)
పవరేలేకుంటే , స్విచ్ అఫ్ ఆన్ లతో పనేమి?!

అజ్ఞాత చెప్పారు...

హాయ్,
లైట్లను ఆపివేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి పొల్యూషన్ క్రియేట్ చేయకండి. అవసరం లేని లైట్లని ఇతర ఉపకరణాలను మాత్రం ఆపండి. ఎర్త్ అవర్ అప్పుడే 365 రోజులు ఎర్త్ అవర్ పాటించండి. దగ్గర ప్రదేశాలకి కాలి నడనక వెళ్ళండి. ప్రయాణాలకి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడండి. తప్పని అవసరానికే సొంత వాహనం లో ప్రయాణించండి. పర్యావరణాన్ని కాపాడండి.

నోట్ . నేను ఇవి చేస్తూనే మీకు చెప్తున్నా.......

అజ్ఞాత చెప్పారు...

చీకటిలో జజ్జినకరి అయితుంది. ఆ టైముకు కరెంటు ఉంటేగదన్న లైట్లు ఆపనీకి.

అజ్ఞాత చెప్పారు...

ap transco punyaaana AP lo chaala chotla earth days paatichesthunnaru..balavantham gaaa

heeeeeeeeeeeeeeeeeeeeeee

sivudu

కామెంట్‌ను పోస్ట్ చేయండి