సమూహం - తెలుగు బ్లాగుల సమాహారం. తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే ప్రయత్నం భాగుంది .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.పాఠకులు చేర్చిన బ్లాగులపై ఎటువంటి అభ్యంతరాలైన ఉన్నయెడల తెలియ చేసిన వాటిని బ్లాగ్ జాబితలోనుండి తొలగించే సదుపాయము కలదు. ఇంకా దీనిలో మీ బ్లాగుని ఇమేజ్ తో సహా చూడవచ్చును .
ఒకసారి మీరు కూడా దర్శించండి .
1 కామెంట్లు:
ఈ సంవత్సరం మీరు మరింత బ్లాగుండాలని మనసారా కోరుకుంటూ...నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి