వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



15, నవంబర్ 2009, ఆదివారం

ఆంగ్ల పదాల తో ఆట

  1. DORMITORY, అక్షరాలను మార్చితే : DIRTY ROOM
  2. PRESBYTERIAN, అక్షరాలను మార్చితే: BEST IN PRAYER
  3. ASTRONOMER, అక్షరాలను మార్చితే: MOON STARER
  4. DESPERATION, అక్షరాలను మార్చితే: A ROPE ENDS IT
  5. THE EYES, అక్షరాలను మార్చితే: THEY SEE
  6. GEORGE BUSH, అక్షరాలను మార్చితే: HE BUGS GORE
  7. THE MORSE CODE, అక్షరాలను మార్చితే: HERE COME DOTS
  8. SLOT MACHINES, అక్షరాలను మార్చితే: CASH LOST IN ME
  9. ANIMOSITY, అక్షరాలను మార్చితే: IS NO AMITY
  10. ELECTION RESULTS,అక్షరాలను మార్చితే: LIES - LET'S RECOUNT
  11. MOTHER-IN-LAW, అక్షరాలను మార్చితే: WOMAN HITLER
  12. SNOOZE ALARMS, అక్షరాలను మార్చితే: ALAS! NO MORE Z 'S
  13. A DECIMAL POINT, అక్షరాలను మార్చితే: IM A DOT IN PLACE
  14. THE EARTHQUAKES, అక్షరాలను మార్చితే: THAT QUEER SHAKE

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి